మహిళా ఖైదీల ఉపాధి కోసం పెట్రోలు బంకులుAugust 13, 2023 దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా మహిళా ఖైదీలే నిర్వహించే పెట్రోల్ బంక్ ని చెన్నైలో ప్రారంభించారు.