Prince Movie Review: ‘ప్రిన్స్’ – మూవీ రివ్యూ {2.75/5}October 22, 2022 Prince Movie Review: ‘జాతిరత్నాలు’ అనే హిట్ కామెడీ తీసిన తెలుగు దర్శకుడు కెవి అనుదీప్, తమిళ స్టార్ శివ కార్తికేయన్‌తో తెలుగు – తమిళ ద్విభాషా చలన చిత్రంగా మరో కామెడీ తీశాడు.