తంగెళ్లపల్లి గుట్టపై క్రీ.పూ. 4000 ఏళ్ల ఆనవాళ్లు!October 8, 2023 సిద్దిపేట జిల్లా తంగెళ్లపల్లి శివారులోని కిష్టమ్మగుట్టపై కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.