ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే తెలుసా మీకుJanuary 10, 2024 సాధారణంగా స్త్రీలకి 50 ఏళ్ళు వచ్చేసరికి సహజంగా మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్ మెల్లమెల్లగా తగ్గిపోయి, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది.