తెలియ లేదు గానినూనూగు మీసాలప్పుడే మొలకెత్తింది,దూరంగా కనుచూపు మేరలో కదిలేఆనాటి అమ్మాయిని చేరుకోవాలనిచిరకాలం కొనసాగిన నడక.క్లాస్‌మేట్‌కుపుస్తకంలో నెమలీక పెట్టిచ్చినప్పుడుచెలరేగిన ఉద్వేగపూరిత క్షణాలు!నిజానికిఅతని మొట్టమొదటి కవిత్వంప్రేమ లేఖలే!పోస్ట్‌మ్యాన్‌ను మించిన…