ప్రేమ కావ్యం (కవిత)February 14, 2023 చెమ్మ గిల్లినహృదయపు చెక్కిలిపై చెక్కిన చక్కనిశిల్పాలము మనముచిత్రంగా స్వప్న లోకపు చేల గట్లపై చేతిలో చెయ్యేస్కుని బుగ్గల్లో సిగ్గురంగు పులుముకున్నాముమంత్రంగా ప్రణయ ప్రవచనం చెప్పుకుని పరవశిoచాముఆత్రంగా ఒకరి…