‘జై హనుమాన్’లో ఆంజనేయుడిగా స్టార్ హీరోJanuary 22, 2024 సీక్వెల్ లో తేజ సజ్జ హీరో కాదని తెలిపాడు. రెండో భాగంలోనూ తేజ హనుమంతు పాత్రలో నటిస్తాడని, కానీ ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రే ప్రధానంగా ఉంటుందన్నాడు.