జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : ప్రశాంత్ కిశోర్December 30, 2024 పాట్నాలో పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
కొత్త పార్టీ ప్రకటించిన ప్రశాంత్ కిషోర్October 2, 2024 ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్’ను ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వేదికగా జన్ సురాజ్ పార్టీ పార్టీ ఏర్పాటుపై ఆయన అధికారిక ప్రకటన చేశారు.