ప్రకృతి వీక్షణంSeptember 13, 2023 ఉషోదయపు వేళమంచుతెరలు కమ్మిన సమయానచిరుగాలి ఎదురొచ్చిమరీ పలకరిస్తుంది!అటుఇటు నిలబడి చూస్తున్న తరులతలు స్వాగతగీతాలు ఆలపిస్తాయి!ఆ దారిలో వెళ్తున్న ప్రతిసారిచెట్ల మధ్య నుండీనిశ్శబ్దం గా గమనిస్తూఅప్పుడప్పుడు తమ ఉనికిని…