కర్నాటక కుర్రోడి జోరు…యువరాజ్ 24 ఏళ్ళ రికార్డు బద్ధలు!January 16, 2024 భారత దేశవాళీ క్రికెట్లోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న 24 ఏళ్ళ రికార్డు ఎట్టకేలకు బద్దలయ్యింది.