స్థిరత్వం లేని వ్యక్తి పవన్..ప్రకాశ్‌రాజ్ మరోసారి విసుర్లుOctober 7, 2024 సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మరోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో పవన్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారని తెలిపారు.