త్రిష లాంటి క్రీడాకారులు తెలంగాణకు గర్వకారణంFebruary 2, 2025 ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు