Prabhas | కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్August 17, 2024 Prabhas – వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభించాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయింది.