నైజాంలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఫస్ట్ డే రూ.23.55 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టగా.. కల్కి 2898 ఏడీ రూ.24 కోట్లు వసూల్ చేసి ఆ రికార్డును చిత్తు చేసింది.
Prabhas
కల్కితో ప్రభాస్ పేరులో మార్పు వచ్చింది. సినిమాను చూడాలనే ఆత్రుతలో అభిమానులు కూడా ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఆ చిత్ర యూనిట్ కూడా నమ్మకంతో ఉంది.
తాజాగా ప్రభాస్ -మారుతి సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కుతుందా..? లేదా..? అనే విషయమై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఆరు రోజుల్లోనే సలార్ మూవీ రూ.521.85 కోట్ల వసూళ్లు సాధించింది.
గ్లింప్స్ లోని విజువల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘వాటీజ్ ప్రాజెక్ట్ కె` అనే ఒక్క డైలాగ్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి.
అమెరికాలో ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా ‘ప్రాజెక్ట్-కె’ రికార్డు సృష్టించింది.
ఇప్పటికే ప్రభాస్‌ను కలిసి అన్ స్టాపబుల్ షోకు హాజరు కావడానికి ఓకే చెప్పించినట్లు టాక్. అంతేకాదు ప్రభాస్‌తో పాటు మరో హీరో గోపీచంద్‌ని కూడా ప్రభాస్ వెంట తీసుకొస్తున్నారు.
During the promotions, the discussion about Kriti’s marriage with Prabhas was widely discussed.
Rebel Star’ Prabhas has nearly 3 projects on sets, while 1 is ready for release. Well, used to be ready. His ‘Adipurush’ was supposed to be released for Sankranthi, but with the outcry & criticism the teaser received, the makers have seriously backed, re-doing the whole CGI chunk of the film.