ఒక తండ్రి గోడుSeptember 15, 2023 కోడలు కస్సుమంది.కొడుకు బుస్సుమన్నాడు. నా మది కలుక్కుమంది. మనసు మ్లానమయింది.గుండె పొరల్లోంచి దుఃఖం పొర్లుకొస్తుంది. అవమానభారం తట్టుకోలేక. తిరగబడుతుంది మనసు, ప్రశ్నిస్తుంది మనసు. మనవాళ్ళే కదా, ఒక…