భూకంపంతో వణికిపోయిన మొరాకో.. 632 మంది మృతిSeptember 9, 2023 విపత్తుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి.