Potthuri Vijayalakshmi

సీతమ్మ కన్ను మూసింది. 87 ఏళ్లు. ఆవిడ పిల్లలు అందరూఅమెరికాలో ఉంటారు.ఇక్కడ ఆవిడని చూడడానికి హెూమ్ నుంచి విశాల అనే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు.నాలుగేళ్ల నుంచి ప్రేమగా…