Pottel Trailer

దర్శకుడు సహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ మరియు అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం “పొట్టెల్” ఈ నెల 25న, దీపావళి పండుగకు ముందుగా విడుదల కానుంది.