వైసీపీకి పోతుల సునీత రాజీనామా.. అదే బాటలో మోపిదేవి, బీద!August 28, 2024 2023లో పదవీకాలం ముగియడంతో.. సునీతను మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు జగన్. ప్రస్తుతం 2029 మార్చి వరకు పదవీకాలం ఉంది.