ఆలూ చిప్స్ ఎలా పుట్టాయో తెలుసా?March 24, 2023 ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఆలు చిప్స్ వెనుక ఒక చిన్న రివేంజ్ కథ ఉందని మీకు తెలుసా? అందరూ ఇష్టపడే ఆలు చిప్స్ ఆలోచించి తయారుచేసిన వంటకం కాదు.