పోశ్చర్ ఇలా ఉంటే ఇబ్బందులు తప్పవు!January 18, 2024 రోజువారీ లైఫ్‌స్టైల్‌లో పడుకోవడం, కూర్చోవడం, నిల్చోవడం వంటి విషయాల్లో సరైన పోశ్చర్‌ను మెయింటెయిన్ చేయకపోవడం వల్లనే పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.