గ్రూప్-2 మెయిన్స్ యథాతథం… ఏపీపీఎస్సీ మరోసారి క్లారిటీFebruary 22, 2025 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారుల ధృవీకరణ
గ్రూప్-2 వాయిదాపై కొనసాగుతున్న ఉత్కంఠFebruary 22, 2025 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ గ్రూప్-2 అభ్యర్థులు ఇసుకతోట కూడలి వద్ద నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా