Position

ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో మస్క్‌ వేతన ప్యాకేజీకి ఆమోద ముద్ర పడింది. 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు.