పోప్ బెనెడిక్ట్ XVI వాటికన్లో కన్నుమూతDecember 31, 2022 గత 1000 ఏళ్లలో పోప్గా బాధ్యతలు చేపట్టిన మొదటి జర్మన్ కూడా బెనెడిక్ట్ కావడం గమనార్హం.