Poojitha Charan

అప్పుడెప్పుడోదూరాన రెక్కలు కట్టుకునిఅచ్చంగా ఆప్తమిత్రుడిలాగనో.మనసుకు దగ్గరయ్యే నెచ్చెలిలాగనో.కాసిన్ని కులాసాల కబుర్లతోగుమ్మంలో వాలిపోయేది ఉత్తరం పిట్టప్రపంచమిప్పుడు కుగ్రామమైనవేళఅభివృద్ధి చెందుతున్న అంతర్జాల హవాలోదినదినగండమై ఊపిరాడని ఒంటరి పిట్టలాతన జ్ఞాపకాలు వదిలేసి…