ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణ నిలిపివేతJuly 17, 2024 మహారాష్ట్రలోని జిల్లా శిక్షణ కార్యక్రమం నుంచి పూజా ఖేద్కర్‌ను రిలీవ్ చేస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.