Ponniyin Selvan 1

మణిరత్నం ఎంతో వూరించిన డ్రీమ్ ప్రాజెక్టు హేమా హేమీలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది – కెనడాలో తప్ప. అక్కడ బాయ్ కాట్ చేశారు. తమిళనాడులో చోళ రాజుల చరిత్ర ప్రపంచానికి చెప్పాలన్న తమిళ ఆత్మాభిమానంతో ఈ మెగా బడ్జెట్ మూవీ తీశారు.