ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పొలిటికల్ పార్టీNovember 9, 2022 మనకు రకరకాల పొలిటికల్ పార్టీలు తెలుసు. కానీ, అధినేత, కార్యకర్తలు లేని రాజకీయ పార్టీని ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి ఒక పార్టీ డెన్మార్క్‌లో ఉంది. ‘డేనిష్ సింథటిక్ పార్టీ’గా పిలిచే ఈ పార్టీకి మనుషులతో పని లేదు.