మచ్చుమర్రి ఘటన.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటుJuly 17, 2024 మచ్చుమర్రి ఘటనలో ప్రభుత్వం ఇరుకున పడింది. విచారణ ఆలస్యం కావడంతో ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది. దీంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.