పోలవరంతో తెలంగాణకు ముప్పు పై అధ్యయనానికి సీఎం ఆదేశంJanuary 4, 2025 పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది.