poetry competition

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి -పురోగతి – జాతీయత ప్రధానాంశాలుగా కవితల పోటీ నిర్వహించాలని పాలపిట్ట-వాసా ఫౌండేషన్‌ సంకల్పించాయి.

విభిన్న ప్రాంతాలకు చెందిన వారు, వివిధ పాయలకు చెందిన వారు తమ కవితలని పంపించారు. దాదాపు మూడు వందలకు పైగా వచ్చిన కవితలని విభిన్నదశల్లో చదివి, పరిశీలించాక పోటీ ఫలితాలని ప్రకటిస్తున్నాం.