Poco X6 Neo | వచ్చేనెలలో పోకో ఎక్స్6 నియో.. జూలైలో పోకో ఎఫ్6.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!February 10, 2024 పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ ధర రూ.15 వేల లోపు ఉండొచ్చునని సమాచారం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటుందని భావిస్తున్నారు.