Poco F6

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల‌పై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఇంకా ఎస్బీఐ కార్డులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల‌పై రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్ అందిస్తోంది.