పోకో నుంచి బడ్జెట్ పెర్ఫామెన్స్ ఫోన్! ఫీచర్లివే..March 26, 2024 పోకో నుంచి ‘పోకో సీ61’ పేరుతో బడ్జెట్ మొబైల్ లాంచ్ అయింది. ఇది మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.