న్యూమోనియా పంజా..నిలోఫర్ ఆస్పత్రిలో 200 కేసులు నమోదుNovember 30, 2024 0-5 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం . అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు