PM Modi

దేశంలో జమిలి ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల ఆలోచన విరమించుకోవాలని పినరయి సర్కార్ ఎన్డీయే ప్రభుత్వన్నికి విజ్ఞప్తి చేసింది

కేంద్రం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. ఏపీకి పన్నుల వాటా రూపంలో రూ.7,211 కోట్లు దక్కనుండగా.. తెలంగాణకు రూ.3,745 కోట్లు లభించాయి.

దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.20వేల కోట్లను జమ చేసేలా.. పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులను ముంబైలోప్రధాని మోదీ విడుదల చేశారు.

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించడంతో పాటు ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబిల్‌ ఆయిల్‌- ఆయిల్‌ సీడ్స్‌’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. హస్తం పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.

శివాజీని మహారాష్ట్ర ప్రజలు దైవంలా భావిస్తారని, ఆయన విగ్రహం కూలిపోవడంతో వారు తీవ్ర వేదనకు గురయ్యారన్నారు. వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. ఇక కోచ్‌ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఇష్టపడకపోవడంతో కొత్త కోచ్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టింది బీసీసీఐ.