ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
PM Modi
ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపుడానికి, సేవింగ్స్ పెంచడానికి అన్న ప్రధాని
అమెరికాలో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం
గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
భారత నావికా దళానికి చెందిన మూడు అధునాతన యుద్ధనౌకలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ
భారత వాతావరణ శాఖ ఏర్పడి 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని వ్యాఖ్యలు
ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ రహదారి మార్గం ద్వారా చేరుకొనే వీలు
నేటి నుంచి అందుబాటులోకి రానున్న చర్లపల్లి టెర్మినల్