ప్లాగింగ్ ఫిట్నెస్ గురించి తెలుసా?October 19, 2023 ‘ప్లాగింగ్’ అంటే చెత్తను ఏరుతూ చేసే జాగింగ్. ఫిట్నెస్తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మొదలైందే ప్లాగింగ్ కాన్సెప్ట్.