అన్నదమ్ముల అనుబంధం: జనగణమన గీతం వినిపించిన పాకిస్తానీ కళాకారుడుAugust 16, 2022 ఓపాకిస్తాన్ కళాకారుడు భారత ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన వాయిద్యంతో జనగణమన వాయించి భారత ప్రజలను ఫిదా చేశారు.