ప్లాస్టికోసిస్, ఇదో కొత్త వ్యాధి.. దీని గురించి తెలుసా..?March 6, 2023 ఆస్ట్రేలియాలోని లార్డ్ హో ద్వీపంలో మృత్యువాత పడిన పక్షులను పరీక్షించిన తర్వాత ఈ విషయం బయటపడింది. పైకి ఆరోగ్యంగా కనపడుతున్నా.. రోజుల వ్యవధిలోనే పక్షులు మృతి చెందుతున్నాయి.