ఇకపై అన్ని ఓటీటీలు ఒకేచోట చూడొచ్చు! ఎలాగంటే..September 26, 2022 ఒక్కో ఓటీటీకి ఒక్కో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం చాలామందికి ఆర్థికంగా భారమనిపించొచ్చు. అందుకే ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే.. తాజాగా టాటా ప్లే బింజ్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.