విమానం కుప్పకూలి 18మంది మృతిJuly 24, 2024 రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో స్కిడ్ అయ్యి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం అనంతరం విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అదృశ్యమైన విమానం కూలిపోయింది.. – మలానీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది మృతిJune 11, 2024 ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలో రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి.