వర్షాకాలంలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసులివే!August 9, 2024 ప్రకృతి అందాలను చూడాలంటే మాన్‌సూన్ బెస్ట్ సీజన్. ఐలాండ్స్ నుంచి హిల్ స్టేషన్స్ వరకూ మాన్‌సూన్‌లో ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ముస్తాబవుతుంది.