ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు.సాక్షత్తుగా మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయాని ఆవేదన వ్యక్తం చేశారు.
పిఠాపురంలో దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తనే లైంగిక దాడి చేశాడని ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతున్నాయి అని ప్రశ్నించారు