పిన్నెల్లికి బెయిల్.. కానీ..!August 23, 2024 మాచర్ల నుంచి పిన్నెల్లి అనుచరులతోపాటు, నరసరావుపేట నుంచి ప్రత్యేకంగా పోలీసు అధికారులు కూడా నెల్లూరు జైలు వద్దకు వచ్చారు. వారు ఎందుకు వచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.