ఆ గ్రామంలో మహిళలు అయిదు రోజులు దుస్తులు ధరించరుAugust 29, 2023 హిమాచల్ ప్రదేశ్ లోని మణికరన్ లోయలో ఉన్న కుల్లు జిల్లాలోని పినీ అనే గ్రామంలో మహిళలు వానాకాలంలో వచ్చే ఓ పండుగ సందర్భంగా అయిదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారు.