విమానం పైకెగరగానే ఇద్దరు పైలెట్లు తన్నుకున్నారు…ప్రయాణీకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నారు.August 29, 2022 ఓ విమానం నడుపుతున్న ఇద్దరు పైలెట్లు గొడవకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్‌చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. వీళ్ళిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు.