మండలానికి ఒక గ్రామం ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా? : కేటీఆర్January 26, 2025 నాలుగు సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగాఆగ్రహం వ్యక్తం చేశారు.