దిండు వాడడం మంచిదేనా? మెడనొప్పికి దిండుతో లింకేంటి?November 30, 2023 తలకింద మందపాటి దిండు లేనిదే నిద్రపట్టదు చాలామందికి. అయితే ఈ రోజుల్లో కామన్‌గా వస్తున్న మెడ నొప్పి, తిమ్మిర్ల వంటి సమస్యలకు దిండు కారణమవుతోందని డాక్టర్లు చెప్తున్నారు.