మనిషికి పంది కిడ్నీ.. 2 నెలల ప్రయోగం సూపర్ సక్సెస్September 15, 2023 రెండు నెలలుగా అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. చివరకు అతను చనిపోయాడని ప్రకటించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. రెండు నెలలపాటు అతని శరీరంలో పంది కిడ్నీ ఆశించినదానికంటే మెరుగ్గా పనిచేయడం వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేసింది.